Hyderabad Metro Rail limited board conducted a meeting with officials on Tuesday. They discussed on Common ticket which is also useful in RTC also <br />నవంబర్ నుంచి హైదరాబాద్ లో మెట్రో రైలు పరుగులు పెట్టడం ఖాయమైపోవడంతో మెట్రో మెట్రో రైలు భవన్‌లో బోర్డు సమావేశం జరిగింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) బోర్డు చైర్మన్ ఎస్పీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది.